(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.224. అధ్యాయః 224
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
పరమేశ్వరేణ పార్వతీంప్రతి మర్త్యామర్త్యానాం శరీరభేదాభేదేన కర్మఫలభోగోక్తిః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
ఉమోవాచ।
భగవందేవదేవేశ లోకపాలనమస్కృత।
ప్రసాదాత్తే మహాదేవ శ్రుతా మే కర్మణాం గతిః॥ 13-224-1(90222)
సంగృహీతం చ తత్సర్వం తత్వతోఽమృతసంనిభం।
కర్మణా గ్రథితం సర్వమితి వేద శుభాశుభం॥ 13-224-2(90223)
గోవత్సవచ్చ జననీం నింనం సలిలవత్తథా।
కర్తారం స్వకృతం కర్మ నిత్యం తదనుధావతి॥ 13-224-3(90224)
కృతస్య కర్మణశ్చేహ నాశో నాస్తీతి నిశ్చయః।
అశుభస్య శుభస్యాపి తదప్యుపగతం మయా॥ 13-224-4(90225)
భూయ ఏవ మహాదేవ వరద ప్రీతివర్ధన।
కర్మణాం గతిమాశ్రిత్య సంశయాన్మోక్తుమర్హసి॥ 13-224-5(90226)
మహేశ్వర ఉవాచ। 13-224-6x(7580)
యత్తే వివక్షితం దేవి గుహ్యమప్యసితేక్షణే।
తత్సర్వం నిర్విశంకా త్వం పృచ్ఛ మాం శుభలక్షణే॥ 13-224-6(90227)
ఉమోవాచ। 13-224-7x(7581)
ఏవం వ్యవస్థితే లోకే కర్మమాం వృషభధ్వజ।
కృత్వా తత్పురుషః కర్మ శుభం వా యది వేతరత్॥ 13-224-7(90228)
కర్మణః సుకృతస్యేహ కదా భుంక్తే ఫలం పునః।
ఇహ వా ప్రేత్య వా దేవ తన్మే శంసితుమర్హసి॥ 13-224-8(90229)
మహేశ్వర ఉవాచ। 13-224-9x(7582)
స్థానే సంశయితం దేవి తద్ధి గుహ్యతమం నృషు।
త్వత్ప్రియార్థం ప్రవక్ష్యామి దేవి గుహ్యం శుభాననే॥ 13-224-9(90230)
పూర్వదేహకృతం కర్మ భుంజతే తదిహ ప్రజాః।
ఇహైవ యత్కృతం పుంసాం తత్పరత్ర ఫలిష్యతై।
ఏషా వ్యవస్థితిర్దేవి మానుషేష్వేవ దృశ్యతే॥ 13-224-10(90231)
దేవానామసురాణాం చ అమరత్వాత్తపోబలాత్।
ఏకేనైవ శరీరేణ భుజ్యతే కర్మణాం ఫలం।
మానుషైర్న తథా దేవి అంతరం త్వేతదిష్యతే॥ ॥ 13-224-11(90232)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుర్వింసత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 224 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.